How to earn money online|How to earn money through blogger|How earn money through digital marketing|

డిజిటల్ మార్కెటింగ్ |ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా| బ్లాగర్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా| smtech telugu|



ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి మనకు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ ద్వారా లక్షల్లో డబ్బు సంపాదించే వారు చాలామంది ఉన్నారు చాలామందికి ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని తెలియదు ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం దానిని డిజిటల్ మార్కెటింగ్ అంటారు.







డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అనేక రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు ,బ్లాగింగ్ ద్వారా మనం ఆన్లైన్లో డబ్బులు సంపాదించవచ్చు బ్లాగింగ్ అంటే మనకి ఉన్న నాలెడ్జ్ని అవతల వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనీ అనేది సంపాదించవచ్చు బ్లాగింగ్ లో ఆర్టికల్స్ రాయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

బ్లాగర్లు లో చాలా రకాల ఆర్టికల్ రాయడం వల్ల మనకు డబ్బులు వస్తాయి ఉదాహరణకి :టెక్నాలజీ ,ట్రావెల్ ,ఫుడ్ ,బ్యూటీ ,మరియు హెల్త్ ….. ఆర్టికల్స్ రాయడం వలన డబ్బులు అనేది మన సంపాదించవచ్చు.
మనం రాసిన ఆర్టికల్స్ నీ పబ్లిష్ చెసి గూగుల్ యాడ్ సెన్స్ కి అప్లై చేయడం వలన గూగుల్ యాడ్స్ డిస్ప్లే అవడం వలన మనకు డబ్బులు అనేది వస్తాయి .
ఈ బ్లాగింగ్ అనేది ఇంగ్లీష్ లేదా తెలుగులో అయినా ఆర్టికల్స్ రాయవచ్చు ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే నాలెడ్జ్ ఉన్నట్లయితే మనం ఈజీగా ఆర్టికల్ రాసి డబ్బులు అనేది సంపాదించవచ్చు.
మనం ఆర్టికల్స్ అనేది బ్లాగర్ లేదా వర్డ్ ప్రెస్ లో ఆర్టికల్ అనేది రాయవచ్చు మీరు బిగినర్స్ అయితే blogger ద్వారా ఆర్టికల్ అనేది రాయొచ్చు.
మీరు గూగుల్ ఓపెన్ చేసి blogger అని సర్చ్ చేసి సైన్ అప్ చేసి ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వడమే.
టైటిల్ నేమ్ మరియు డొమైన్ నేమ్ ఇచ్చేసి ఆర్టికల్స్ అనేది రాయవచ్చు మన బ్లాగర్ కి SEO చేసి ,గూగుల్ లో index చేయడం వలన మొదటి పేజీకి రావడం యూస్ పెరిగి ఇన్కమ్ earn చేయవచ్చు .


Post a Comment

0 Comments

 Online best job's for students| ఆన్లైన్ జాబ్ |పార్ట్ టైం వర్క్| ఆన్లైన్ వర్క్|smtech Telugu|