పార్ట్ టైం వర్క|earnkaro యాప్ ద్వారా ఎలా earn చేయవచ్చు|affiliate marketing|
Earnkaro యాప్ ద్వారా పార్ట్ టైం వర్క్ చేసి ఇందులో డబ్బులు అనేది మనం సంపాదించుకోవచ్చు earnkaro యాప్ అనేది అనేకమైన ఈ కామర్స్ కంపెనీలు ఇందులో మెర్జ్ అయి ఉన్నాయి .ఈ కామర్స్ యాప్ ద్వారా స్టూడెంట్స్, హౌస్ వైఫ్ ,రిటైర్డ్ ఎంప్లాయిస్ లేదా ఇంకా ఎవరైనా సరే పార్ట్ టైం వర్క్ చేయాలనుకుంటే ఇందులో ఈ యాప్ ద్వారా మంచి income earn చేయవచ్చు.
ఈ Earnkaro యాప్ లో అన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు హెల్త్ కు ,బ్యూటీ ,హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ,ఎలక్ట్రానిక్స్, మెన్ అండ్ ఉమెన్ ,ప్రొడక్ట్స్ కిడ్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
Earnkaro యాప్ ద్వారా ప్రొడక్ట్స్ ని సోషల్ వెబ్ సైట్ లోకి సోషల్ మీడియాలోకి ఉదాహరణకు ఫేస్బుక్ ,ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ,వాట్సాప్ గ్రూప్ లో ఈ ప్రొడక్ట్స్ నీ షేర్ చేయడం ద్వారా income earn చేయవచ్చు.
ఇంకా మనకు earnkaro యాప్ ద్వారా ఇతర ఈ కామర్స్ లోని లింకును కాపీ చేసి ఇందులో paste చేసిన తర్వాత social media వెబ్సైట్లోకి లింక్ షేర్ చేయడం వలన ఇన్కమ్ అనేది మనం earn చేయవచ్చు.
ఇంకా మనకు ఈ యాప్ నీ ఫ్రెండ్స్ కి invite చేయడం ద్వారా ఇంకా సోషల్ మీడియాలో share చేయడం వల్ల ఈ అప్ ద్వారా కమిషన్ రూపంలో మనకి income earn చేసుకోవచ్చు.
బ్యాంక్ అకౌంట్ ని ఇందులో లింక్ చేసుకోవడం వలన ఈజీగా మన డబ్బుల్ని account లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
0 Comments